Thursday, April 17, 2014

ప్రేరణ

ఈరోజు నాకు ఈ బ్లాగ్ రాయటానికి ప్రేరణ
పూజ్య గురువర్యులు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, ఆయన తో పరిచయము లేకున్నా ఆయన ప్రవచనము వినననిదే మాకు తెల్లవారదు.  ఆ పరదేవతనుగ్రహము తో గురువర్యులు ప్రవచించిన ఆంధ్ర మహా భారతం రాయాలని కోరిక తో, ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షములతో తదుపరి పోస్ట్ తో మొదలు పెట్ట  తలచాను.దీనిలో ఏమైనా తప్పులున్న ట్లై తే  నేను తెలియక చేసినవి గా పరిగణించి,  క్షమించ బడి సవరించవలసినది ది గా ప్రార్ధన. 

No comments:

Post a Comment